Vachchenule Archives | Christian Songs in Telugu

Tagged: Vachchenule


Christmas Panduga

Christmas Panduga

క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మదినం వచ్చేనులే (2) ఆనందించెదం నూతన కీర్తన పాడెదం యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2) కన్యక గర్భములో యేసయ్య జన్మించెను పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు...