Pommaa Archives | Christian Songs in Telugu

Tagged: Pommaa


Shudhdha Raathri

Shudhdha Raathri

శుద్ధ రాత్రి! సద్ధణంగా నందరు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనగా బరిశుద్దుడౌ బాలకుడా! దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా శుద్ధ రాత్రి! సద్ధణంగా దూతల హల్లెలూయ గొల్లవాండ్రకు దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధ రాత్రి! సద్ధణంగా దేవుని...