Paatalu Archives | Christian Songs in Telugu

Tagged: Paatalu


Kreesthu Puttenu

Kreesthu Puttenu

క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే (2) అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా (2)...