Paakalo Archives | Christian Songs in Telugu

Tagged: Paakalo


Kreesthu Puttenu

Kreesthu Puttenu

క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే (2) అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా (2)...

Baaludu Kaadammo Balavanthudu Yesu

Baaludu Kaadammo Balavanthudu Yesu

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2) పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు|| కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున...

Mana Yesu Bethlahemulo

Mana Yesu Bethlahemulo

మన యేసు బెత్లహేములో చిన్న పశుల పాకలో పుట్టె (2) పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు|| గొల్లలంతా దూత ద్వారా యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు|| జ్ఞానులంతా చుక్క ద్వారా యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)...

Bethlahemulonantaa Sandadi

Bethlahemulonantaa Sandadi

బెత్లహేములోనంటా – సందడి పశువుల పాకలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి పాటలు పాడేనంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ...