Mahima Archives | Christian Songs in Telugu

Tagged: Mahima


Bethlehem Puramuna

Bethlehem Puramuna

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె కర్తాది యేసు జన్మించినపుడు అంధకారంపు పృథివి వీధులలో మోదంపు మహిమ చోద్యంబుగానరే ఉదయంపు తారల్ ముదమున బాడే ఉదయించ యేసు ఈ పృథివిలోన ముదమును గలిగె మరి సమాధానం పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం|| పరమును విడచి నరరూపమెత్తి అరుదెంచి యేసు...

Aanandamaanandame

Aanandamaanandame

ఆనందమానందమే ఈ భువిలో యేసయ్య నీ జననము (2) సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ ప్రభావము భూమి మీద తనకిష్టులకు సమాధానము కలుగును గాక హల్లెలూయా ||ఆనంద|| తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట కొరకై యేసు భువికి దిగి వచ్చెను తన ప్రజలకు రక్షణ జ్ఞానము...