Dinamu Archives | Christian Songs in Telugu

Tagged: Dinamu


Yesu Jananamu

Yesu Jananamu

యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము ||2|| ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ||2|| బెత్లెహేములో పశులపాకలో పొత్తిళ్ళలో మరియ ఒడిలో ||2|| పవళించినాడు ఆనాడు నీ హృదిని కోరాడు నేడు ||2|| ||ఆహాహహా|| గొల్లలంతా పూజించిరి జ్ఞానులంతా ఆరాధించిరి ||2|| అర్పించుము...