Aanandame Archives | Christian Songs in Telugu

Tagged: Aanandame


Aahaa Aanandame

Aahaa Aanandame

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున...