neeve na rakshana neeve nireekshana | Christian Songs in Telugu

neeve na rakshana neeve nireekshana

నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే నా దీవెన నీవే క్షమాపణయేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయాయేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య

1 గతమును మన్నించి గునవంతునిగా చేసినన్ను మలచి నన్నే మరిపించిమనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు

2 కన్నీరు తుడిచి కష్టాలు తీర్చిఅండగా నిలిచి అడ్డులన్నీ తొలగించిమనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు


Related Posts