mahima ganathaku arhudavu nive na dhaivamu | Christian Songs in Telugu

mahima ganathaku arhudavu nive na dhaivamu

మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము -2
సృష్టికర్త ముక్తి ధాత – 2 మా స్తుతులకు పాత్రుడా..
ఆరాధనా నీకే….ఆరాధనా నీకే …
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
ఆరాధన నీకే….ఆరాధన నీకే …
1. మన్నాను కురిపించి నావు – బండనుండి నీళ్ళుచ్చినావు – 2
యెహోవా యీరే చూచుకొనును – 2 సర్వము సమకూర్చును
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
ఆరాధన నీకే….ఆరాధన నీకే … “మహిమ”
2. వ్యాధులను తొలగించినావు – మృతులను మరి లేపినావు – 2
యెహోవా రాఫా స్వస్థపరచును -2 నను స్వస్థ పరచును
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
ఆరాధన నీకే….ఆరాధన నీకే … “మహిమ”


Related Posts