telugu christian songs lyrics Archives | Christian Songs in Telugu

Category: telugu christian songs lyrics


telugu christian songs lyrics

yudhaa sthuthi gotrapu simhama

yudhaa sthuthi gotrapu simhama

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై...

yesu premane chupiddam

yesu premane chupiddam

యేసు ప్రేమనే చూపిద్దాం. యేసు లాగనే జీవిద్దాం లోకాన్నే మార్చుద్దాం. చలో. యేసు వార్తనే చాటేద్దాం నశించు ఆత్మను మార్చేద్దాం యేసు సువార్తను ప్రకటిద్దాం. బోలో. యేసయ్య సాక్షిగా జీవించుదాం తన చిత్తం నెరవేర్చుదాం (2) యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం.(2) యేసయ్యనామం ముక్తికి మార్గం...

yudha raja simham thirigi leachenu

yudha raja simham thirigi leachenu

యూదా రాజ సింహం – తిరిగి లేచెను తిరిగి లేచెను – మృతిన్‌ గెలిచి లేచెను 1. నరక శక్తులన్ని ఓడిపోయెను ఓడిపోయెను – ఆవి వాడి పోయెను 2. దూత సైన్యమంత – స్తుతించు చుండ స్తుతించు చుండ – యేసుని సన్నుతించుచుండ 3. మరణ...

yesu raju rajula rajai

yesu raju rajula rajai

యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే -2 త్వరగ వచ్చుచుండే -2 హోసన్నా జయమే -2 హోసన్నా జయం మనకే -2 యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే 1. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2 భయము లేదు జయము మనదే విజయ...

yesayya nee bhavalu

yesayya nee bhavalu

యేసయ్యానీ భావాలు ఆ యెదలోనే నిండాలి ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2) కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి నీ కరుణ మార్గములో నేను నడవాలి నీ జీవజలములనే నేను సేవించాలి నీ మెల్లని స్వరము నాకు...

yesu anu namame

yesu anu namame

యేసు అను నామమే – నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను నామమే – నా మధుర...

yesayya ninnu chudalani

yesayya ninnu chudalani

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగొనియున్నది నా హృదయం ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో నీలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగొనియున్నది నా...

yennaluga

yennaluga

ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా ఈ నీరిక్షనా యేసయ్య యేసయ్య నీ ప్రేమ పొందాలని యేసయ్య యేసయ్య నీకు పరవసించాలని అవమానాలన్ని ఆవేదనలన్ని నీతోనే పంచుకోవాలని నీ గాయాలన్ని ముద్దాడి నేను నీ సన్నిధిలో ఉండాలని నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని...

yenduko nannu

yenduko nannu

ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా నీ కృపను బట్టి ఉత్సాహ గానము చేసెదను దేవా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షాలోం హల్లెలూయా యెహోవా షమ్మా నాకు బదులుగా నాదు శిక్షను...

yehovanu sannutinchedam

yehovanu sannutinchedam

యెహెూవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) నాకున్న స్వరము నన్ను విడచిననూ నావారే నన్ను విడచి నింద లేసిననూ (2) నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా (2) ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి...

yehovahye na balamu

yehovahye na balamu

యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను...

yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam

yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయని దేవా మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ఆదరెను ధరణి...

yehova nannu karuninchuma

yehova nannu karuninchuma

యెహెూవా. నను కరుణించుమూ నా దేవా. నను దర్శించుమా ఉదయమునే నీ సన్నిధిలో మొఱపెడుతున్నాను వేకువనే నీ కృపకొరకై కనిపెడుతున్నాను దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను విచారము చేత నా కన్నులు గుంటలై వేదనచేత నా మనస్సు మూగదై నా హృదయమెంతో అలసిసొలసి వున్నది నా ప్రాణము...

yedabaayani deva

yedabaayani deva

ఎడబాయని దేవా – ఇమ్మానుయేలు ప్రభువా మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా అ.ప: స్తుతులను చెల్లింతును – స్తోత్రములర్పింతును 1. నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో...

yeasayya kanikarapurnuda

yeasayya kanikarapurnuda

యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2) సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే ” యేసయ్య...

ye patidho naa jeevitham

ye patidho naa jeevitham

ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతం నన్ను ప్రేమించినా నాకై మరణించినా నన్ను విడిపించినా యేసుకే… (2) ప్రభుయేసు నీకే స్వాగతం మారిపోయేగా ఆ నా గతం (2) ఎందుకో పుట్టానని...

vunnavaadavu ani anuvaadavu

vunnavaadavu ani anuvaadavu

ఉన్నవాడవు అని అనువాడవు తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు జక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్య లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య. నీలాంటి వాడు లేనే లేడయ్య నీ...

verucheyajaluna

verucheyajaluna

వేరు చేయజాలునా దూరపరచ జాలునా నన్ను నిన్ను నిన్ను నన్ను నిత్యము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని అనుబంధాన్ని శ్రమయైన గాని నిందయైన కాని హింసయైన కాని కరువైనా కాని నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా నీ కృపనుండి...

velpulalo bahughanuda

velpulalo bahughanuda

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు !!2!! నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత క్రుపనిచ్చేదవు. . . . !!వేల్పులలో!! 1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ...

vandanamu neeke

vandanamu neeke

వందనము నీకే – నా వందనము -1 వర్ణనకందని నికే – నా వందనము -2 వందనము నీకే – నా వందనము 1. నీ ప్రేమ నేనేల మరతున్ – నీ ప్రేమ వర్ణింతునా -2 దాని లోతు ఎత్తు నే గ్రహించి -2 నీ...

vandanambonarthumo Prabho Prabho

vandanambonarthumo Prabho Prabho

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ప్రాత వత్సరంపు బాప...

unnathamaina rajyapu vasi

unnathamaina rajyapu vasi

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలిపంట – సాతనుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా 1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల...

thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma

thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma

తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా బంగారం...

teliyaka vaaru

teliyaka vaaru

తెలియక వారు సిలువ వేశారు క్షమించమని ప్రార్థించాడు యేసు (2) తెలిసీ తెలిసీ సిలువను వేస్తే క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము తెలిసీ...

talachukunte chalunu

talachukunte chalunu

తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ జలజల జల రాలును కృతజ్ఞతా కన్నీళ్ళ తలుచుకొంటే చాలును కరిగించును రాళ్ళను కల్వరి స్వరము ఇది కల్వరి స్వరము నీ మోమున ఊసిన ఉమ్ములు నా మోహపు చూపు తుడిచెను నీ చెంపను కొట్టిన దెబ్బలు నా నోటిని...

taara velisindhi

taara velisindhi

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2)...

suryuni dharinchi

suryuni dharinchi

సూర్యుని ధరించి – చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ? 1. ఆత్మల భారం – ఆత్మాభిషేకం ఆత్మ వరములు – కలిగియున్న మహిమ గలిగిన – సంఘమే 2. జయ జీవితము – ప్రసవించుటకై వేదన పడుచు – సాక్షియైయున్న కృపలో...

sugunalla sampannuda sthuthi gaanala

sugunalla sampannuda sthuthi gaanala

సుగుణాల సంపన్నుడా – స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో – ఆస్వాదింతును నీ మాటల మకరందము 1. యేసయ్య నీతో జీవించగానే – నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము – ఇది రక్షణానంద భాగ్యమే “సుగుణాల” 2. యేసయ్య నిన్ను వెన్నంటగానే...

sudhinam sarva janulaku

sudhinam sarva janulaku

సుధినం సర్వ జనులకు – సమధానం సర్వ జగతికి – 2 ప్రభుయేసుని జననమనాడు – వికసించెను మధినీ నేడు “సుధి” 1. చీకటి మరణంబులమయం – ఈ మానవ జీవిత మార్గం – ఆ…ఆ..ఆ…….2 పరముకు పధమై అరుధించె – వెలుగై యేసుడు ఉదయించె –...

stuthi patruda

stuthi patruda

స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా స్తుతులందుకో – పూజార్హుడా -2 ఆకాశమందు నీవు తప్ప – నాకెవరున్నారు నా ప్రభు -2 స్తుతి పాత్రుడా…. ఆఆఅ 1. నా శత్రువులు నను తరుముచుండగా – నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2 నా మనస్సు నీ...

stothramu stothramu rakshana stothram

stothramu stothramu rakshana stothram

స్తోత్రము స్తోత్రము – రక్షణస్తోత్రము స్తోత్రము దేవుని గొర్రెపిల్లకు-స్తోత్రము జేసెద-శ్రీయేసునకు స్తోత్రార్డుండగు జయ విజయునకు 1.దాస్యము బోయెను-యేసు రక్తముచే దాస్యము బోయి-స్వతంత్రుడనైతిని 2.చీకటి తొలగెను-యేసు రక్తముచే చీకటి తొలగెను -తేజము వచ్చెను 3.పాప క్షమాపణ-యేసు రక్తముచే పాప క్షమాపణ-పరమానందము 4.పాపము బాసెను-యేసు రక్తముచే పాపము బాసెను-శుద్దుడనైతిని 5....

stothram chellinthumu

stothram chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి దివారాత్రములు కంటిపాపవలె కాచి దయగల హస్త్తముతో బ్రోచి నడిపించితివి గాడాందకారములో కన్నీటి లోయలలో కృశించి పోనీయక కృపలతో బలపరచితివి సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్దినొంద శుద్దాత్మను నొసగితివి సీయోను మార్గములో...

sthutiyinchedam keertinchedam

sthutiyinchedam keertinchedam

స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం ప్రభు యేసునే స్తుతించెదం పరిశుద్ధాత్మనే కీర్తించెదం రారాజుకే స్తుతి పాడెదం త్రీయేక దేవుని కొనియాడెదం మనలను ఎంతో ప్రేమించిన పరమ తండ్రిని స్తుతియించెదం మనకై ధరణిలో ఉదయించిన క్రీస్తేసునాధుని కీర్తించెదం సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్మను కొనియాడెదం మన పాపములను మన్నించిన...

sthuthiki paathruda

sthuthiki paathruda

స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెద- అ – ఆ – ఆ జయగీతమే పాడెద- అ – ఆ – ఆ 1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా కృప నీకు చాలునంటివే నాకేమి...

sthiti Bneeke yesu raaja

sthiti Bneeke yesu raaja

స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా (2) స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా హెూసన్నా. హెూసన్నా.. హల్లెలూయా హెూసన్నా. (2) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్యజీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు (యేసు)...

sruthi chesi ne padana

sruthi chesi ne padana

శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ = 2 హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2 1. దానియేలును సింహపుబోనులో – కాపాడినది నీవే కదా – 2 జలప్రళయములో నోవాహును కాచిన –...

srustikarthavaina yehovaa

srustikarthavaina yehovaa

సృష్టికర్తవైన యెహోవా…. నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు…. మహిమలో స్ధానమిచ్చినావు…. నాలో. . . . నిన్ను చూసావు…. నీలో. . . . నన్ను దాచావు…. నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ !!సృష్టికర్తవైన యెహోవా!!...

sri yesundu janminche reyilo

sri yesundu janminche reyilo

శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లెహేము ఊరిలో ఆ కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున సత్రమందున పశువులశాల యందున దేవపుత్రుండు మనుజుండాయెనందునా పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పరుండ బెట్టబడి గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా దెల్పె గొప్ప వార్త దూత...

snehithuda na hithuda

snehithuda na hithuda

స్నేహితుడా నా హితుడా నన్ను విడువని బహు ప్రియుడా నన్ను మరువని నా హితుడా ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును కారుచున్న కన్నీరు తుడచి పగిలియున్న గుండెను ఓదార్చి ఆదరించిన స్నేహితుడా ననోదార్చిన నా హితుడా మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన...

siluvalo Saagindi Yaathra

siluvalo Saagindi Yaathra

సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ వెనుక...